బొబ్బిలి: ఐవియఫ్ పద్ధతిలో ఆవుదూడ జననం

55చూసినవారు
బొబ్బిలి: ఐవియఫ్ పద్ధతిలో ఆవుదూడ జననం
అద్దెగర్భం ద్వారా మైలేన గిరి జాతి ఆవుదూడ జన్మించినట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వైవి రమణ తెలిపారు. మంగళవారం ఆరికతోట పశువైద్యులు సురేష్‌ ఆధ్వర్యాన ఈ ఏడాది మార్చి 9న గిరి ఆవుజాతి పిండాన్ని రామభద్రపురం మండలం జగన్నాధపురంలో ఎంపిక చేసి ఒక సంకరజాతి ఆవులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలోనే తొలిసారిగా పిండ గర్భదారణ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్