చీపురుపల్లి: మానసా దేవికి ప్రత్యేక పూజలు

50చూసినవారు
చీపురుపల్లి మండలం పుర్రేయవలసలో కొలువైన శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారికి శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్