తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సంక్షేమ పార్టీ ద్యేయం అని చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శనివారం మండలంలో గల గర్భంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తాడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పటిష్టమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.