అరచేతుల్లో విద్యార్థుల ప్రాణాలు

57చూసినవారు
అరచేతుల్లో విద్యార్థుల ప్రాణాలు
చీపురుపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థి పాము కాటుకి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే మేరకముడిదాం మండలం రామయ్య వలసకు చెందిన వేంపడాపు పురుషోత్తం 10వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం క్లాస్ రూమ్ లో విద్యార్థికి పాము కాటు వేయడంతో చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని వారు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్