జయతిలో సీసీ రోడ్లు నిర్మాణం పనులు ప్రారంభోత్సవం

54చూసినవారు
మెంటాడ మండలం జయితి గ్రామంలో గురువారం గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామంలో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డుకు నిర్మాణ పనులు ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నాయకులు మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు, నాయకులు సతివాడ నారం నాయుడు ఆరికితోట తౌడు, తదితరులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్