కురుపాం: వెలుగు ఏపీడీ పై సమగ్ర దర్యాప్తు జరపాలి

61చూసినవారు
పార్వతీపురం ఐటీడీఏ వెలుగు ఏ పి డి గా పనిచేసిన సత్యనారాయణపై సమగ్ర దర్యాపు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు కొమరాడ మండలం కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ. ఏ పి డి గా పనిచేసిన సమయంలో కొమరాడ మండలంలో మహిళా సంఘాల సభ్యులకు రావలసిన కమీషన్లను ఆయన దోచుకున్నారని సమగ్ర దర్యాపు చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్