పార్వతీపురం: విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే వరకూ ఉద్యమం

76చూసినవారు
పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, లేకుంటే మరో విద్యుత్‌ ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని సీపీఎం కార్యదర్శి గొర్లి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిరా హెచ్చరించారు. శనివారం పార్వతీపురం పట్టణం గొల్ల వీధిలో విద్యుత్‌ వినియోగదారులతో ఆయన సమావేశ నిర్వహించారు. పెరిగిన విద్యుత్‌ చార్జీల పై మహిళ లు నిరసనగా స్వచ్ఛందంగా వారు తమ విద్యుత్‌ బిల్లులను దహనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్