సీఆర్టీలను కొనసాగించేలా చూడండి

57చూసినవారు
సీఆర్టీలను కొనసాగించేలా చూడండి
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న సీఆర్టీలను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని పీవో సేదు మాధవన్ ను కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి బుధవారం కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో పీఓతో ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు. వసతి గృహాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు. గిరిశిఖర గ్రామాల రహదారులకు అటవీశాఖ అనుమతులు లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పీఓ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్