వసతి గృహాల్లో దోమల మందు పిచికారీ

68చూసినవారు
వసతి గృహాల్లో దోమల మందు పిచికారీ
గరుగుబిల్లి బి. ఆర్ అంబేడ్కర్ గురుకుల వసతి గృహాల్లో దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని డాక్టర్. సంతోశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. రాబోయే సీజన్లో వసతి గృహ విద్యార్థులకు జ్వరాలు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్ప్రేయింగ్ దోహదపడుతుందన్నారు. హాస్టల్లో అన్ని గదులు, టాయిలెట్ రూమ్స్కు స్ప్రేయింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్