మన్యం జిల్లాలో రేపు విశ్వకర్మ జయంతి వేడుకలు

58చూసినవారు
మన్యం జిల్లాలో రేపు విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వకర్మ జయంతి ఉత్సవంను మంగళవారం నిర్వహించడం జరుగుతోందని మన్యం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి ఎస్ కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10. 30 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. జిల్లా అధికారులు, బి. సి సంఘ నాయకులు విశ్వకర్మ జయంతి ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్