నెల్లిమర్ల: ఆరుగురు పేకాటరాయళ్ల అరెస్టు

71చూసినవారు
నెల్లిమర్ల: ఆరుగురు పేకాటరాయళ్ల అరెస్టు
డెంకాడ మండలం ఆకులపేట గ్రామ శివార్లలోని లే-అవుట్ లో పేకాట ఆడుతున్న వారిపై ఆదివారం డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, సిబ్బంది రైడ్ చేశారు.పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుండి రూ. 40, 960/- ల నగదు, 8 సెల్ ఫోన్ లు,ఒక బైక్, స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్