అధ్వాన దారులు.. అవస్థల ప్రయాణం

64చూసినవారు
సీతంపేట మండలం మర్రిపాడు పంచాయతీ ఎగువ దాబర గిరిజన గ్రామం రహదారి దుస్థితి దయనీయంగా మారిందని స్థానికులు శనివారం తెలిపారు. ఐటీడీఏ ఏర్పడి 40 సంవత్సరాలు దాదాపుగా పూర్తి కావస్తున్నా గిరిజన రహదారులకు మోక్షం కలగలేదని వాపోయారు. అత్యవసర వైద్య సహాయ పరిస్థితుల్లో కూడా వాహనాలు రాలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. సంబంధిత అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్