అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన

83చూసినవారు
అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన
పాలకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం దళిత సంఘం నాయకులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. స్వాతంత్ర్య సమరంలో దళిత మేధావులు, నాయకులు జైలుకు వెళ్లి అసువులు బాసారని అన్నారు. ఒకే జాతిగా ఉన్న దళిత జాతిని వర్గీకరించడానికి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వారు నిరసించారు. నల్ల జెండా ఎగరవేసి ఆగస్టు 15ను బ్లాక్ డే గా నిర్వహించారు. గాంధీ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్