సీతంపేట: గ్రంథాలయ ఉద్యమకారులకు ఘన నివాళులు

81చూసినవారు
సీతంపేట: గ్రంథాలయ ఉద్యమకారులకు ఘన నివాళులు
సీతంపేటలోని శాఖ గ్రంథాలయంలో శనివారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా  గ్రంథాలయ ఉద్యమకారులు ఆచార్య ఎస్ఆర్ రంగనాథన్, అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి బబ్బురు గణేశ్ బాబు, సహాయకుడు రామకృష్ణ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్