పాలకొండ అభివృద్ధికి అన్ని శాఖల సహకారాలు అవసరం

57చూసినవారు
పాలకొండనియోజకవర్గ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సహాయ సహకారాలు అవసరమని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని ఆ సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్