భద్రకాళి భ్రమరాంబికా దేవి నవరాత్రి మహోత్సవములు

73చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక సారిక వీధి శ్రీశ్రీ భద్రకాళి భ్రమరాంబికా దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకొనుటకు భక్తులు బారులు తీరారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తథనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్