అడ్డపుశీల గ్రామంలో టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షoచిన డిఐఓ

73చూసినవారు
అడ్డపుశీల గ్రామంలో టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షoచిన డిఐఓ
పార్వతీపురం మండలంలో అడ్డపుశీల గ్రామాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఎమ్. నారాయణ అక్కడ చిన్నారులకు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసి వైద్య సిబ్బంది టీకా వేస్తున్న తీరును గమనించారు. వ్యాక్సిన్ ను తనిఖీ చేశారు. టీకా కార్డుల్లో తేదీల నమోదును పరిశీలించి, నిర్ణీత గడువు తేదీలను తల్లిదండ్రులకు విధిగా తెలియజేయాలన్నారు. అక్కడ వారితో ఆయన మాట్లాడి పిల్లల ఆరోగ్య స్థితి పై అడిగి తెలుసుకున్నారు. టీకా వివరాలన్నీ ఆన్లైన్ నమోదు చేయాలని సూచించారు. జయగౌడు ఉన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్