గంట్యాడ: రేగుబిల్లిలో క్రిస్మస్ సందర్భంగా దుస్తులు పంపిణీ

61చూసినవారు
గంట్యాడ: రేగుబిల్లిలో క్రిస్మస్ సందర్భంగా దుస్తులు పంపిణీ
గంట్యాడ మండలం రేగిబిల్లి గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం వికలాంగులకు, వృద్ధులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రపంచమంతా జరుగుతున్న అద్భుతమైన పండుగ క్రిస్టమస్ అని తెలిపారు. క్రీస్తు మన కొరకు జన్మించి మానవజాతి పాప పరిహారము కొరకై ఈ లోకానికి వచ్చారని గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్