పొగాకు నియంత్రణ చట్టాల గురించి మన్యం జిల్లా పోలీస్ అధికారులరులకి అవగాహనా కార్యక్రమం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి బుధవారం నిర్వహించారు. పొగాకు నియంత్రణ చట్టాల ఫేంబోర్డులు జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి డా. వినోద్ డిపిఎం డిసిఎం భవాని, కృష్ణ తో కలిసి జిల్లా పోలీస్ అధికారులకి చట్టాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు.