సీతానగరం: పౌష్టికాహారాన్ని అందించకుంటే సహించేది లేదు

73చూసినవారు
సీతానగరం: పౌష్టికాహారాన్ని అందించకుంటే సహించేది లేదు
జిల్లాలో గల అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, సరైన విద్యా బోధన అందించకుంటే సహించేది లేదని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. సీతానగరం మండలం చినభోగిలి అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలోని హాజరుపట్టీని, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించి నిల్వ ఉన్న గ్రుడ్లు, బియ్యం, పప్పు, ఆయిల్ తదితర సామాగ్రిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్