కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి

59చూసినవారు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
అమరావతిలో కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడును మంత్రి సంధ్యారాణి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. విశాఖపట్నంకు విమానం సర్వీసులు పెంచినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లే విమానం సాయంత్రం 6: 30 గంటలకి, విజయవాడ నుంచి విశాఖపట్నంకు ఉదయం 8: 30 గంటలకి ఒక్క విమాన సర్వీస్ మాత్రమే ఉండేది. దానివలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని గతంలో సంధ్యారాణి తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్