రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు పెంకి బిమయ్య ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. రామభద్రపురం మండల వైఎస్ఆర్
కాంగ్రెస్ ప
ార్టీ కార్యాలయనికి విచ్చేసి మంగళవారం బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు.