మెంటాడ మండలం పిట్టాడ గ్రామంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించి 45రోజుల్లో పరిష్కారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రెడ్డి రాజు అప్పల నాయుడు, ఆర్ఐ, మండల సర్వేయర్ ,తదితరులు పాల్గొన్నారు.