రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేసిన ఎస్ఐ

73చూసినవారు
రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేసిన ఎస్ఐ
మెంటాడ మండల కేంద్రం నుంచి ఆండ్ర పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని ఎస్సై సీతారాం చేపట్టారు. రోడ్డు ప్రమాదాలలో భాగంగా ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రహదారిపై వస్తున్న ప్రయాణికులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడకుండా ఉండటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్