చల్లపేటలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు

52చూసినవారు
మెంటాడ మండలం చల్లపేట గ్రామంలో స్థానిక రామ మందిరం వద్ద శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు తాడ్డి రామచంద్ర నాయుడు, గ్రామ సర్పంచ్ తనుజ ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజ, గోపూజ నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. తాడ్డి గోవిందా , సిరుపరుపు గురు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్