అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఓ వ్యక్తి అరెస్టు

73చూసినవారు
అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఓ వ్యక్తి అరెస్టు
బాడంగి మండలం బొత్సవానిపాలెం లో సత్యనారాయణ అనే వ్యక్తి (43) మద్యం సీసాలను స్థానిక గ్రామ సమీపంలో చెరువు వద్ద నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న ఎస్సై తారకేశ్వరరావు సోమవారం గ్రామంలో దాడులు నిర్వహించి సత్యనారాయణ ను అదుపులోకి తీసుకొని నిల్వ ఉంచిన 43 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సత్యనారాయణ పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్