ఎస్ కోట: ఘనంగా శ్రీ సింహాద్రి అప్పన్న పల్లకి ఊరేగింపు

65చూసినవారు
ఎస్ కోటలో గురువారం సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలో గల పలు వీధుల్లో సింహాద్రి అప్పన్న పల్లకిని సింహాచలం శ్రీ చందన పెరుమాళ్ పీఠాధిపతులు ఆధ్వర్యంలో ఊరేగించారు. పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎస్ కోట, అలాగే పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్