నాగబాబుతో కోట్ల కృష్ణ మర్యాద పూర్వక భేటి

72చూసినవారు
నాగబాబుతో కోట్ల కృష్ణ మర్యాద పూర్వక భేటి
జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ , పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు కోట్ల కృష్ణ శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ కొణిదల నాగబాబు ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా తాజా రాజకీయ అంశాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్