వేసవిలో జుట్టు సంరక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలు

74చూసినవారు
వేసవిలో జుట్టు సంరక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలు
మీ చర్మంతో పాటు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యరశ్మి, దుమ్ము, ధూళి నేరుగా జుట్టుపై పడతాయి. అందుకే వేసవిలో జుట్టు సంరక్షణకు ఈ చిట్కాలను పాటించాలి. జట్టుకు నూనె రాసుకోవడం నివారించాలి. యాంటీ డాండ్రఫ్ షాంపూని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. వేసవిలో జుట్టు స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం మానుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్