సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

69చూసినవారు
సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
AP: అసెంబ్లీ ఆవరణలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గంట పాటు చర్చ కొనసాగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పై చర్చించినట్లు సమాచారం. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్