అతివేగం.. ఒక్కసారిగా కాలువలో పడిపోయిన యువకులు (VIDEO)

67చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది యువకులు మూడు చక్రాల బండిలో వెళ్తుండగా.. వారిని ఓవర్ టెక్ చేసి వెళ్దామని వెనుక నుంచి మరొక మూడు చక్రాల బండి వారికంటే వేగంగా వస్తుంటుంది. వేగం ఎక్కువ కావడంతో డ్రైవర్ అదుపుచేయలేకపోతాడు. దీంతో ఆ బండి నేరుగా పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్తుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్