వాహన నిబంధనలు అతిక్రమిస్తే భారీగా ఫైన్ 1/1
By Potnuru 63చూసినవారుAP: హెల్మెట్ లేకుంటే గతంలో రూ.100 ఫైన్ వేసేవారు. ఇప్పుడు రూ.1000 విధిస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపితే రూ.10,000, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ.1,000, డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే రూ.5,000, రాంగ్ రూట్లో వాహనం నడిపితే రూ.5వేలు, అతివేగంగా వాహనం నడిపితే రూ.1000-2వేలు, ప్రమాదకరంగా నడిపితే రూ.5 వేల వరకూ ఫైన్ వేస్తారు.