ఎస్‌ఎల్‌బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వీక్షించారు. హెలికాఫ్టర్ నుంచి టన్నెల్ వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ను ఆయన పరిశీలించారు. దాదాపు పది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోన్న ఇప్పటి వరకు కార్మికుల మృతదేహాలను బయటికి తీసుకురాలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.