పవన్ కళ్యాణ్ తొలి సంతకం దానిపైనే (వీడియో)

79చూసినవారు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ, పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రెండు ఫైళ్లపై సంతకం చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు.

సంబంధిత పోస్ట్