పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు?

55చూసినవారు
పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌కు ఎలివేటెడ్ భద్రతా ఏర్పాట్లు అవసరమని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించినట్లు ఓ కథనం ప్రచారం అవుతోంది. దీని ప్రకారం.. పవన్‌కు మరింత భద్రత అవసరమని సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదించినట్లు తెలుస్తోంది. సామాజిక వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్న కొన్ని అవాంఛిత గ్రూపుల్లో పవన్ పేరు వచ్చిందని నివేదిక పేర్కొంది.

సంబంధిత పోస్ట్