పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

56చూసినవారు
పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన వాయిదా
పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. కాసేపట్లో పవన్‌ విజయవాడ బయల్దేరనున్నారు. చంద్రబాబును పవన్‌ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ చర్చల అంశాన్ని బాబు పవన్‌కు వివరించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్