గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్లు ఎంత ప్రైజ్ మనీ గెలుస్తారంటే?

71చూసినవారు
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్లు ఎంత ప్రైజ్ మనీ గెలుస్తారంటే?
గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన హోల్డర్లు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ గెలుస్తారని ప్రజలు అనుకుంటారు. కానీ వారు ఏమీ పొందరు. గిన్నిస్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం. 'రికార్డ్-బ్రేకింగ్ అచీవ్‌మెంట్‌లో సాధారణ ప్రజలను ప్రేరేపించడమే తమ పాత్ర. రికార్డ్-బ్రేకర్‌ల కోసం ఎటువంటి ఖర్చులను భరించలేము, స్పాన్సర్‌షిప్ అందించలేము. అధికారికంగా కాంప్లిమెంటరీ రికార్డ్ హోల్డర్ సర్టిఫికేట్‌ను మాత్రమే అందించగలదు' అని తెలిపింది.

సంబంధిత పోస్ట్