ఈసీని నిలదీసిన కేజ్రీవాల్‌

72చూసినవారు
ఈసీని నిలదీసిన కేజ్రీవాల్‌
బీజేపీ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ గురువారం ఎన్నికల కమిషన్‌ (ఈసి)ని నిలదీశారు. బిజెపి నేత పర్వేష్‌ వర్మ బహిరంగంగా నగదు, వస్తువులు పంపిణీ చేశారని ప్రపంచమంతా చెబుతున్నప్పటికీ, ఈసికి మాత్రం ఆధారాలు, సాక్షులు లభించడం లేదని దుయ్యబట్టారు. ఓట్ల కోసం బిజెపి నేత పర్వేష్‌ వర్మ నగదు, వస్తువులు పంపిణీ చేస్తున్నారని ఆప్‌ ముఖ్యమంత్రి అతిషి మండిపడిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్