ప్రపంచంలోని మొట్టమొదటి శాఖాహార నగరం ఎక్కడుదంటే?

75చూసినవారు
ప్రపంచంలోని మొట్టమొదటి శాఖాహార నగరం ఎక్కడుదంటే?
భారతదేశం విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం. అలాంటి మన దేశంలో ప్రపంచంలోని మొట్టమొదటి శాఖాహార నగరంగా గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న పాలిటానా ఖ్యాతిగాంచింది. ఈ నగరంలో మాంసాహారం వినియోగం పూర్తిగా నిషేధించబడింది. గుడ్లు, మాంసాన్ని కూడా విక్రయించరు. పాలిటానా నగరాన్ని జైన మతస్తులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ మొత్తం ప్రపంచంలో 900 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్న ఏకైక పర్వతంగా ప్రసిద్దిగాంచింది.

సంబంధిత పోస్ట్