రాహుల్.. నా స్నేహితుడు, తోటి యాత్రికుడు: ప్రియాంక గాంధీ

68చూసినవారు
రాహుల్.. నా స్నేహితుడు, తోటి యాత్రికుడు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సోదరి ప్రియాంకా గాంధీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ నా స్నేహితుడు, నా తోటి యాత్రికుడు, మార్గదర్శి, తత్వవేత్త, గొప్ప నాయకుడు. కోపం, ద్వేషం, కన్నీళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డ నేత, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వ్యక్తి, వెలుతురు చిందిస్తూ ఆశను రేపాడు” అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్