జాతీయ జెండాలపై పెమ్మసాని కీలక ప్రకటన

85చూసినవారు
జాతీయ జెండాలపై పెమ్మసాని కీలక ప్రకటన
జాతీయ జెండాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా గుంటూరులో హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రతి పోస్ట్ ఆఫీసులో జాతీయ జెండాలను తక్కవ ధరకు అందుబాటులో ఉంచామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్