ఏపీలో మళ్ళీ ఆయనే సీఎం: రవిబాబు

62చూసినవారు
ఏపీలో మళ్ళీ ఆయనే సీఎం: రవిబాబు
మే 13న ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని సినీ దర్శకుడు, నటుడు రవిబాబు జోస్యం చెప్పారు. అయితే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. జూన్ 4న ఫలితాలు విడుదలైన తరువాత రవిబాబు జోస్యం నిజమో కాదో తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్