చంద్రగిరిలో పోలీసులు అలర్ట్

51చూసినవారు
చంద్రగిరిలో పోలీసులు అలర్ట్
తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. చంద్రగిరిలో 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్