బైకులపైకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం (వీడియో)

55చూసినవారు
హైదరాబాద్‌లోని హబ్సిగూడ సిగ్నల్ వద్ద ప్రమాదం తప్పింది. డీసీఎం లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆగి ఉన్న మూడు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌తో పాటు బైకులపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్