తెనాలిలో నూతన వాహనాల ఓపెనింగ్ ఈవెంట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సుమారు రూ.2.60 కోట్లు విలువైన నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెనాలిని పారిశుద్ధ్యంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ, చెత్త సేకరణపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రైజ్ మనీ అందజేశారు.