కోనసీమలో పోలీసుల కార్డెన్ సెర్చ్ (వీడియో)

588చూసినవారు
కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బోడసకుర్రు టిడ్కో నివాసాల్లో సరైన పత్రాలు లేని 16 ద్విచక్రవాహనాలు సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్