AP: పాలిసెట్ ఫ‌లితాలు విడుద‌ల

17901చూసినవారు
AP: పాలిసెట్ ఫ‌లితాలు విడుద‌ల
ఏపీ పాలిసెట్-2024 ఫలితాలు విడుద‌ల‌య్యాయి. https://polycetap.nic.in/apssprc.aspx లింక్‌పై క్లిక్ చేసి.. కనిపించే విండోలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సులభంగా ఫలితాలు చూసుకోవచ్చు. పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వ‌హిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్ష జరిగింది. >> SHARE IT

సంబంధిత పోస్ట్