నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్

67చూసినవారు
దర్శిలో నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి తన కార్యాలయంలో అభిమానుల మధ్య బుధవారం కేక్ ను కట్ చేసి, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్