దర్శిలో వైద్యులు నిరసన

84చూసినవారు
దర్శిలో వైద్యులు నిరసన
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో శనివారం వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో జరిగిన జూనియర్ వైద్యురాలి మృతికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు. మృతికి కారకులైన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ , ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్