బాలుడి కిడ్నాప్ కలకలం

24271చూసినవారు
దొనకొండ మండలంలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక జడ్పీహెచ్ హైస్కూల్ నందు చదువుతున్న విద్యార్థి మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళుతూ ఉండగా రైల్వే ప్లాట్ఫారం చివర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడుని దగ్గరికి పిలిచే నోరు కుక్కే ఇంజక్షన్ వేయడంతా బాలుడు ఒక్కసారిగా కేకలు వేసి తప్పించుకొని పారిపోయాడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నవారు బాలుడిని రక్షించారు. బాలుడుని వివరాల ప్రకారం ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారని చెబుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్